స్టేట్‌టాప్ ర్యాంక్స్‌తో ‘రెజోమెడికాన్’
హన్మకొండ, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ విద్యామండలి తాజాగా విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో హన్మకొండలోని రెజోమెడికాన్ విద్యా సంస్థల విద్యా ర్థులు తమ సత్తా చాటారు. ఇంటర్ మొదటి సంవత్సరంకు చెందిన గుమ్మడవెల్లి మహతి (2638104271) 438/440, బంక వైష్ణవి (2638103992) 437/440, సఫియా కౌసర్ 437/440, ధరావత్ లక్ష్మీప్రసన్న 2638104358) 437/440, (2638104 782) బొంపెల్లి అక్షయ(2638104482) 436/440, అనుమాండ్ల అశ్విత (263810 3248) 436/440, దుడుకూరి సుస్వర (2638102683) 436/440 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్స్ సొంతం చేసుకున్నారు.
రెండవ సంవత్సర విభాగంలో గండ్ర శ్రీజ (2638201532) 991, సుఫయా తబస్సుమ్ (2638206467) 989, చపర్తి శ్రీనిధి (2638204765) 987, అజ్మతున్నీసా (2638205649), దుబ్యాల సంజన (2638204219) 987 మార్కులు సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరం విభాగం లో స్టేట్ రెండవ ర్యాంకు 438/440 మా ర్కులతోపాటు 22 మంది విద్యార్థులు 430 మార్కులు పైన, 89 మంది విద్యార్థులు 400 మార్కులు పైన అలాగే బైపీసీ రెండవ సంవత్సరం విభాగంలో 11 మంది విద్యార్థులు 980 మార్కులు పైన సాధించారని చై ర్మన్ లెక్కల రాజిరెడ్డి ఆనందం వ్యక్తపరిచా రు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో రెజోమెడికాన్ మేనేజింగ్ డైరె క్టర్ శ్రీమతి దీప్తిరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు, స్థాపించిన మొదటి సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఎంతో క్లిష్టమైన జాతీయ స్థాయి నీట్ పోటీపరీక్షల్లో చాలా అ త్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ ఏఐఐఎంఎస్, జిప్‌మెర్ లాంటి ఎంతో ప్రతిష్టాత్మక కళాశాలల్లో, దేశవ్యాప్తంగా ఇతర మెడికల్ కళాశాల ల్లో మెడికల్ సీట్లు సాధించడంతోపాటు ఇంటర్మీడియట్ విద్య ఫలితాల్లోను రాష్ట్రస్థా యి మార్కులు కైవసం చేసుకోవడం తమ విద్యాసంస్థకు గర్వకారణం అని చెప్పారు.
ఇదే స్పూర్తితో తమ విద్యార్థులు రాబోయే జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్ మరి యు టీఎస్‌ఏపీసీఈటీ ఇంకా ఇతర పోటీ పరీక్షలలో అత్యంత విలువైన టాప్ ర్యాంక్స్ సాధించాలని ఆకాంక్షించారు.నేటి అభినందన సభలో చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, మేనే జింగ్ డైరెక్టర్ దీప్తిరావు, డైరెక్టర్స్ మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, లెక్కల మహేందర్ రెడ్డి, ప్రి న్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పా ల్గొని విద్యార్థులను అభినందించారు.




