27 April, 2026 | 1:47 AM

యంత్రాలతో ఉపశమనం..

27-04-2026 12:06 AM

విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పోలీసులు ఎండ, వాన, చలి.. ఇలా ఏ కాలమైన వారు రహదారుపై ఉండాల్సిందే. ఈక్రమంలో హైదరాబాద్ రవీంద్రభారతి వద్ద ట్రాఫిక్ బూతులో నీటి తుంపర్లు పడేలా ఏర్పాటుచేసిన ‘మిస్ట్ ఎయిర్ కూలింగ్ సిస్టం’తో ఎండ నుంచి ఉపశమనం పొందుతున్న ట్రాఫిక్ పోలీస్