7 July, 2026 | 8:46 PM

ప్రమాదకర కేబుల్స్‌ను తొలగించాలె

31-08-2024 01:18 AM

హైదరాబాద్, ఆగస్టు 30(విజయక్రాంతి): కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు కరెంట్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్స్, ఇతర వస్తువులు వెంటనే తొలగించాలని లేకుంటే సంస్థ పరంగా చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.