కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు
13-06-2026 12:26 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని పెద్దగూడ గ్రామం సమీపంలో వాగు పైన ఇటీవల నిర్మించిన పక్కన ఉన్న రోడ్డు కోతకు గురైంది. భారీ వర్షాల వల్ల కొట్టుకుపోయిన రోడ్డును ఇటీవల పంచాయతీరాజ్ డి ఈ రాజేశ్వర్ ఏ ఈ చంద్రశేఖర్లు సందర్శించారు. గ్రామస్తులకు రాకపోకలు ఇబ్బంది కలవకుండా సత్వరమే మరమ్మతులు చేపట్టాలని పేర్కొనడంతో శుక్రవారం రోడ్డు ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఇబ్బందిగా కల గ కుండా చర్యలు చేపట్టారు.






