19 June, 2026 | 1:37 AM

మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి

19-06-2026 12:00 AM

నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన ప్రీ ప్రైమరీ విద్యా వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగడి వాడి వ ర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. మీ ప్రైమరీ పాఠశాలలను వివరించడం వల్ల అం గన్వాడీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రమాదం ఉందని పోషకాహారం అందక పిల్లలు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రతి పాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భూలక్ష్మి వాణి ఉమా శారదలు ఉన్నారు.