1 July, 2026 | 2:21 PM

జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించాలి

01-05-2025 08:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణనకు తీర్మానం చేయడం అర్షనీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర వేణి నరస గౌడ్ తెలిపారు. దేశంలో సంవత్సరాల తరబడి కులాకరణ నిర్వహించకపోవడం వల్ల జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని బీసీ కులగనులతోని ఇది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి బీసీలకు అవకాశం కల్పించాలని ఎప్పటికీ అనేక రాష్ట్రాలు బీసీ కులాల ఘనంగా కోసం అసెంబ్లీ తీర్మానాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.