13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గిన్నిస్ రికార్డులో లక్షెట్టిపేట వాసులు

23-03-2026 08:55 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆధ్వర్యంలో ఆది వారం  రాత్రి నిర్వహించిన  శ్రీ వాసవి మాత పారాయణం గిన్నిస్ బుక్ రికార్డు కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు. 22 వేల మంది మహిళలతో ఈ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమం నిర్వహించగా ఇందులో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉందని ఆర్య వైశ్యులు పేర్కొన్నారు.