13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆదివాసి తండాల సమస్యలు పరిష్కరించండి

23-03-2026 08:04 PM

నిర్మల్,(విజయక్రాంతి): పెంబి మండలంలోని ఆదివాసి గిరిజనగూడాల్లో సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవకు గిరిజనులు వినతి పత్రం అందించారు. చాలా గ్రామాల్లో రోడ్లు లేవని, విద్యుత్ సౌకర్యం లేదని వాగులపై వంతలను నిర్మించాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ నూతన కుమార్ తిరుపతి శంభు తదితరులున్నారు.