ఉట్నూర్ ఏఎస్పీగా రిత్విక్ సాయి
06-03-2026 12:00 AM
ఉట్నూర్, మార్చి 5 (విజయక్రాంతి): ఉట్నూర్ పోలీస్ డివిజన్ ఏఎస్పీగా రిత్విక్ సాయి కొట్టే బాధ్యతలు స్వీకరించారు. ఉట్నూర్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహి స్తున్న కాజల్‌సింగ్ ఇటీవల హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో వేములవాడ ఏఎస్పీగా విధు లు నిర్వహిస్తున్న 2023 బ్యాచ్ ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన రిత్విక్ సాయి నీ వేములవాడ నుండి ఉట్నూర్ ఏఎస్పీగా బదిలీ చేశారు.




