calender_icon.png 16 August, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివైడర్ కు ఢీకొని వ్యక్తికి గాయాలు

06-10-2024 01:32:32 PM

కొండపాక (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ శివారులో కలెక్టరేట్ ఆఫీసు సమీపంలో డివైడర్ కు ఢీకొని స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి 108 సిబ్బంది చేరుకొని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గాయపడిన వ్యక్తి గురువన్న పేట గ్రామానికి చెందిన వ్యక్తి, సిద్దిపేట నుండి కడవేరుకు వెళుతున్న  సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది.