15 July, 2026 | 12:59 PM

Breaking News

'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •   రూపాయి విలువ పెరిగింది.. 553 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు   •  

యూట్యూబ్ చానల్ ప్రారంభించాలనుకుంటున్నారా ? రోనాల్డో ను చూసి నేర్చుకోండి

22-08-2024 05:37 PM

లిస్బన్ : రోనాల్డో  పేరు తెలియని ఫుట్బాల్ అబిమాని ఉండడు. ఇప్పుడు మరో సారి వార్తలలో నిలిచాడు. రోనాల్డో పోర్చుగల్ కు చెందిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్.  క్రిస్టియానో రోనాల్డో యూ ట్యూబ్ చానల్ ప్రారంభించాడు. కేవలం 90 నిమిషాల్లోనే మిలియన్ (10 లక్షలు) సబ్ స్క్రైబర్లను సాధించిన తొలి వ్యక్తిగా ఘనత సాధించాడు. ప్రారంభించిన సగం రోజులోనే ఆ సంఖ్య కోటి దాటేసింది. ఇందులో 19 వీడియోలను పోస్ట్ చేశాడు. రోనాల్డో ఎక్స్ ప్లాట్ ఫామ్ ఖాతా కు 112.5 మిలియన్లు, ఫేస్ బుక్ కు 17 కోట్లు , ఇన్ స్టా గ్రామ్ కు 63.6 కోట్లు ఫాలోవర్లు వుండటం విశేషం.