6 July, 2026 | 9:11 PM

Breaking News

ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •  

మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన సాయి కళ్యాణ్‌కు సన్మానం

09-06-2025 01:04 AM

మునిపల్లి, జూన్ 8 :  ఆస్ట్రేలియా సిడ్నీలో వెస్టర్న యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పైతర సాయికళ్యాణ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ సర్టిఫికెట్ ను యూనివర్సిటీ ఛాన్స్లర్ చేతుల మీదుగా  అందుకున్నాడు.

ఈ సందర్భంగా సాయికళ్యాణ్ తల్లిదండ్రులు మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పైతర మీనాక్షి సాయికుమార్ ఆస్ట్రేలియాకు వెళ్లి అభినందించారు. సాయి కళ్యాణ్ తండ్రి బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పీఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్గా ఉండగా, తల్లి  మునిపల్లి మాజీ జెడ్పిటిసిగా పనిచేశారు. వీరితో పాటు మనోజ్తదితరులుఉన్నారు.