20 March, 2026 | 10:47 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

పద్మావతిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సక్రునాయక్

18-06-2025 12:00 AM

మఠంపల్లి జూన్ 17: సూర్యపేట జిల్లా కోదాడ శాసనసభ సభ్యురాలు నలమాద ఉత్త మ్ పద్మావతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు సక్రు నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి శా లువాతో సత్కరించి,బోకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలుతెలిపారు.