14-08-2025 09:50:03 AM
ఒకే విధంగా 1947 ఆగస్టు క్యాలెండర్ 2025 ఆగస్టు క్యాలెండర్
వలిగొండ,ఆగస్టు 14 (విజయక్రాంతి): చరిత్రలో ప్రతి అంశం మరోసారి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందనడానికి నిదర్శనమని 78 ఏండ్ల అనంతరం జరిగిన ఈ సంఘటన తెలియజేస్తుంది. 2025 ఆగస్టు నెలలో వచ్చిన తేదీలు వచ్చిన రోజులు 1947(1947 August Calendar) ఆగస్టు నెలలో కూడా ఒకే విధంగా ఉండడం జరిగింది. ఈ రెండు సంవత్సరాల ఆగస్టు నెలలో ఓకే విధమైన తేదీలు, వారాలు, రోజులు రావడం చరిత్రలో మర్చిపోలేని విషయమని ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు.