21 April, 2026 | 4:16 PM

Breaking News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •   ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదాం   •   జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •  

వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఐ

30-05-2025 10:45 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నారాయణపూర్ ఎస్ఐ జగన్ అన్నారు. శుక్రవారం నారాయణపూర్ మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సరైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. సరైన నెంబర్ ప్లేట్ లేకుండా  వాహనాలను నడిపితే చర్యలు తప్పవని అన్నారు.సరైన పత్రాలు,హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించారు.