1 July, 2026 | 6:53 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

కలెక్టరేట్‌కు కూతవేటులో ఇసుక డంప్‌లు

27-09-2024 01:15 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 2౬ (విజయక్రాంతి): మంచిర్యాల కలెక్టరేట్ నుంచి న స్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి ౨ కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదా వరి తీరాన్ని ఆనుకొని ఉండటం, నదిలో నీరు లేకపోవడం  అక్రమార్కులకు వరంగా మారింది. ఎక్కడ చూసినా ఇసుక డంపులే కనిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులుగాని పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.