23 August, 2026 | 9:55 PM

శ్రీ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ గా సండ్రుగు సతీష్, వైస్ చైర్మన్ సంపంత్

23-08-2026 09:18 PM

చేగుంట ఆగస్ట్ 24,విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రంలోనీ శ్రీ మహంకాళి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా సండ్రు సతీష్, వైస్ చైర్మన్ గా సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,  మా పై నమ్మకం ఉంచి ఆలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినందుకు  భక్తి, సేవ, నిజాయితీకి మారుపేరుగా ఉంటామా న్ని   సొంత లాభం చూడకుండా ఆలయ అభివృద్ధి కోసం, భక్తుల సౌకర్యాల కోసం నిరంతరం కృషి చెస్తూ . ఆలయ ఆదాయ, ఖర్చులలో పారదర్శకత పాటిస్తూ, అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామా ని భక్తులందరి నమ్మకాలను వమ్ము చేయకుండా , ఆలయానికి సేవకుడు  ఉంటా అన్నారు,