7 May, 2026 | 1:29 AM

అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగీత

07-05-2026 12:00 AM

సంగారెడ్డి, మే 6: సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవె న్యూ)గా టి.ఎల్. సం గీత బుధవారం  బా ధ్యతలు స్వీకరించా రు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజే సి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్గా జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సంగీత తెలిపారు.