calender_icon.png 8 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిచ్‌పల్లిలో పారిశుద్ధ్య పనులు

08-08-2025 12:33:53 AM

డిచ్‌పల్లి ఆగస్టు 7: డిచ్‌పల్లి గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ వచ్చిన వ్యక్తి గడ్డం లక్ష్మణ్ కు  నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో మెరుగైన వైద్యం  పొందుతున్నారు.

గ్రామంలో ఒకరికి డెంగ్యూ వ్యాధి  సోకిన నీ గమనించి అప్పటికిని గ్రామపంచాయతీ సిబ్బంది అధికారులు పరమతం కాకపోవడం  గమనార్ధం.  విజయక్రాంతి లో  మంగళవారం డెంగ్యూ పాజిటివ్ కథనం వెలువడడం తో  అధికారులు ఆరోగ్యశాఖ అధికారులు  మండలంలోని డిచ్పల్లి గ్రామంతో పాటు  దూసుగాం గ్రామం  ఘనపూర్  గ్రామంలో మురికి కాల్వలను, ఇళ్ల చుట్టూ ఉన్నావు అశుభ్రత పరిసరాలను  ముళ్లపదలు పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు.

సీజనల్ వ్యాధులు సోకి ప్రజలు అనారోగ్య పారిన పడకుండా గ్రామంలోని దోమల నివారణ కోసం ప్రతి వాడవాడకు ప్రధాన కూడ లి గుండ దోమల పాగింగ్ చేయడం మంచిదని గ్రామస్తులు వాపోతున్నారు. లేనిెుడల దోమల తో ప్రజలు అనారోగ్య బారిన పడతారని ఆందోళన చెందుతున్నారు. విజయ క్రాంతి దినపత్రిక లో వచ్చిన కథనానికి  స్పందించిన అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. గ్రామాల్లోని ప్రజలు విజయక్రాంతి దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.