15-01-2026 12:20:09 AM
రేగోడు, జనవరి 14: మండల కేంద్రమైన రేగోడుతో పాటు ఆయా గ్రామాల్లో బుధవా రం యువకులు, పిల్లలు గాలిపటాలను ఎగరవేస్తూ ఆనందాలతో ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్, చంద్రమోహన్, నాయకులు నిఖిల్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.