9 April, 2026 | 3:11 AM

సర్పంచుల ఫోరం అధ్యక్షడిగా సంకు లక్ష్మయ్య

09-04-2026 01:13 AM

నిజాంసాగర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా అచ్చంపేట గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు సమావేశం ఏర్పాటు చేసి  ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.