calender_icon.png 11 November, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచిసంతోష్ ట్రోఫీ

14-12-2024 12:27:28 AM

 57 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్‌లు

హైదరాబాద్: నేటి నుంచి  ఈ నెల 31 వరకు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 78వ సంతోష్ ట్రోఫీ -ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దాదాపు 57 ఏండ్ల తర్వాత సంతోష్ ట్రోఫీ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను క్రీడా ప్రాధికార సంస్థ పూర్తి చేసింది. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. 31వ తేదీన ఫైనల్ మ్యాచ్‌కు గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. తెలంగాణ గ్రూప్ ఉంది.