12-12-2025 12:14:58 AM
ఎర్రుపాలెం డిసెంబర్ 11 (విజయ క్రాంతి): మండలంలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి, ఎరుపాలెం మండలంలో 31 గ్రామపంచా యతీలకు గాను ఆరు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.కాగా 25 గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికకు అభ్యర్థులు పోటీపడ్డారు. తమ అదృష్టాలను పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శించి శక్తి వంచన లేకుండా విజయం కోసం కృషి చేశారు.గ్రామపంచాయతీ సర్పంచ్ లుగా గెలిచిన అభ్యర్థులు.
ఎర్రుపాలెం గ్రామపంచాయతీ సర్పంచుగా నండ్రు అశ్విని కాంగ్రెస్ ,తెల్లపాలెం తిప్పా బత్తిన రోజా కుమారి కాంగ్రెస్,బంజర వేమిరెడ్డి అన్నపూర్ణ కాంగ్రెస్,వెంకటాపురం బొగ్గుల గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్,రాజుపాలెం గురజాల మరియమ్మ టిఆర్‌ఎస్,టిడిపి, నరసింహాపురం శీలం రామకోటరెడ్డి, బుచ్చిరె డ్డిపాలెం ఇనపనూరి లాలయ్య టిఆర్‌ఎస్,పెద్ద గోపవరం లక్కిరెడ్డి చెన్నమ్మ , బనిగండ్లపాడు బి జయరాజు, రాజుల దేవరపాడు పాశం అనూష,మామునూరు షేక్ పెద్దబాబు సాహెబ్ కాంగ్రెస్,లక్ష్మీపురం త ల్లపరెడ్డి నాగిరెడ్డి కాంగ్రెస్, అయ్యవారిగూడెం కాలసాని నాగరాజు కాంగ్రెస్, భీమవరం వంగల నాగేశ్వరరావు, విద్యానగర్ కోట వజ్రమ్మ కాంగ్రెస్, గుంటుపల్లిగోపవరం వేల్పుల బెంజిమన్ టిఆర్‌ఎస్ , ఇనగాలి గొల్లమందల అన సూర్య కాంగ్రెస్, మొలుగుమాడు గంటా తిరపతమ్మ కాంగ్రెస్,సకిన వీడు చింతిరియాల ఇమేయనమ్మ, తక్కెళ్ళపాడు ముక్కర రామకృష్ణారెడ్డి,మీనవోలు కోట కనకమ్మ, పెగళ్లపాడు కాకర్లమూడి అనిల్,రేమిడిచర్ల కాపు వరప్రసాదరావు, రామాపురం కొల్లు లక్ష్మి (బిఆర్‌ఎస్), కొత్తపాలెం జానకి సాంబశివరావు. కాంగ్రెస్, గ్రామపంచాయతీ సర్పంచ్ లుగా విజయాన్ని సాధించారు.ఏకగ్రీవమైన పంచాయితీలు జమలాపురం తుళ్లూరు నిర్మల కుమారి ఇండిపెండెంట్, చొప్పకట్లపాలెం బొగ్గుల శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్,గట్ల గౌరవరం బండ్ల రాణి కాంగ్రెస్,రామన్నపాలెం వేమిరెడ్డి పరమేశ్వరి కాంగ్రెస్,కాచవరం షేక్ ఫాతిమాబి కాంగ్రెస్,కండ్రిక భూక్య రాము కాంగ్రెస్ ఏకగ్రీవమయ్యారు.