calender_icon.png 19 January, 2026 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

19-01-2026 04:07:29 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 18న జరిగిన స్టేట్ లెవల్ అథ్లెటిక్ సబ్ జూనియర్ మీట్ (STATE LEVEL ATHLETIC SUB JUNIOR MEET)లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మంచిర్యాల పట్టణంలోని కార్మల్ హై స్కూల్ విద్యార్థులు ఎం శ్రీనిధి (Trithlon - C Group)లో బంగారు పథకం సాధించింది. శ్రీనిధిని పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య (SAROOPYA), వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ సీమ (SEEMA), సిస్టర్ సోఫియా(SOFIYA), పీఈటీ (PET) లు ఫ్రాన్సీస్, గొడుగు అనిల్, చిరంజీవి, శ్రీలత, ఉపాధ్యాయ బృందం అభినందించారు.