10 March, 2026 | 2:40 AM

పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్

09-03-2026 02:04 PM

భిక్కనూర్, మార్చి 9(విజయ క్రాంతి):భిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ దశరథ్ రెడ్డి, దేవి విజయ నాయక్, జయరాం సార్, గ్రామ ఉప సర్పంచ్ గోల్కొండ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.