డ్వాక్రా మహిళా సంఘాల భవనాలకు భూమి పూజ చేసిన సర్పంచ్
24-03-2026 09:09 PM
దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట గ్రామంలో నూతనంగా వచ్చినటువంటి డ్వాక్రా మహిళా సంఘాల రెండు భవనాలకు మంగళవారం భూమి పూజ చేసిన అంబర్పేట సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ , ఉప సర్పంచ్ సత్య గౌడ్ మండల అధికారులు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ రవికుమార్ , పి ఆర్ ఏయ్ కిరణ్ మరియు పాలక వార్డు సభ్యులు ,డ్వాక్రా మహిళా సంఘల అధ్యక్షులు , డ్వాక్రా గ్రూప్ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




