14-01-2026 12:00:00 AM
మణుగూరు,జనవరి13 (విజయక్రాంతి): గ్రామీణ యువకులు చదువుతో పాటు క్రీ డాలలో రాణించాలని లంకమల్లారం సర్పం చ్ పూనెం రమేష్ కోరారు.సంక్రాంతి సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సాహి స్తు స ర్పంచ్ తన సొంత ఖర్చులతో మంగ ళవా రం వాలీబాల్ క్రికెట్ కిట్లను అందజే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మా ట్లాడు తూ,నేటి పోటీ ప్రపంచంలో యువ త చదువుతో పాటు క్రీడలలో రాణించాల ని, గ్రా మానికి మంచి పేరు తీసుకురావాల ని ఆ కాంక్షించారు. గ్రామ ఉపసర్పంచ్ కోరగట్ల లాలయ్య, ములకల ఉత్తమన్, గనిబోయిన సుధీర్, పాయం రవిచంటి, గనిబోయిన నా గరాజు, వినయ్ కుమార్, పాల్గొన్నారు.