15 July, 2026 | 2:49 PM

Breaking News

ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం   •   సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్   •   లక్ట్రికల్ వర్కర్స్ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి   •   వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు నానో ఎరువులు వాడాలి   •   మొక్కలు నాటిన ఎంపీడీవో   •   మందకృష్ణకు సమస్యలు విన్నవించిన ఇచ్చోడ నాయకులు   •   సర్ ప్రక్రియను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్   •   సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్   •   లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •  

సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్

15-07-2026 02:47 PM

బోథ్, జులై 15 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్సీ షా కు విన్నవించారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ ను స్వాగతించిన అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను వివరించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు వారి వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు.