ఎంపీ వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సర్వోత్తమ్ రెడ్డి
14-03-2026 02:32 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి శనివారం హైదరాబాదులో ఏఐసీసీ సభ్యులు, తుంగతుర్తి ముద్దుబిడ్డ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, టిపిసిసి కార్యదర్శి ధరావత్ వెంకన్న నాయక్ లు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ,శుభాకాంక్షలు తెలిపారు.




