23 June, 2026 | 9:57 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

14-03-2026 02:35 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): లక్ష్మణ్ చందా మండలం రాచాపూర్ పొట్టి పెళ్లి పెద్ద గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శనివారం ప్రారంభించారు.గ్రామంలో రూ.20 లక్షలతో రెండు S.H.G (VO) భవనాల నిర్మాణానికి, రూ. 20 లక్షలతో రెండు S.H.G (VO) వర్కింగ్ షెడ్ ల నిర్మాణానికి, రూ.24 లక్షలతో రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి, 5 లక్షలతో ముదిరాజ్ సంఘ  భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అలాగే పొట్పల్లి గ్రామంలో 69 లక్షలతో చేపట్టి అభివృద్ధి పనులను శంకుస్థాపన  ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు చిన్నయ్య, గ్రామ సర్పంచ్ మహేష్, మండల బీజేపీ నాయకులు అడ్వాల రమేష్, ముత్యం రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, పోశెట్టి, సురేష్, ప్రవీణ్, నవీన్, రాజేశ్వర్, రామన్న, రవి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.