2 May, 2026 | 8:48 PM

Breaking News

సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •   అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన నిషికా పాత్రుడు   •  

పార్క్ స్థలాన్ని కాపాడండి

19-03-2025 12:22 AM

* ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌కు శివగంగా కాలనీ వాసుల ఫిర్యాదు

ఎల్బీనగర్, మార్చి 18 : కాలనీ పార్క్ స్థలం కబ్జా చేసి నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు హయత్ నగర్ లోని శివలింగంగా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.

పక్క లే అవుట్‌లో 211 గజాల ప్లాట్ ఓనర్ తమ కాలనీ లే అవుట్‌లోని 153గజాల పార్క్ స్థలం కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తమ కాలనీ పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరడంతో దానిపై ఎల్బీనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ విచారణ ప్రారంభించారు.