16 March, 2026 | 3:03 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

ఈనెల 16 వరకు 144 సెక్షన్

14-02-2026 12:48 AM

డీఎస్పీ రాజశేఖర్ రాజు

మిర్యాలగూడ, ఫిబ్రవరి 13: రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గ నిర్దేశాల మేరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున  ఈనెల 16 వరకు ఆయా మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎలాంటి ర్యాలీలు, డీజేలకు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతులు లేవని, అదేవిధంగా జనాలు ఒకే చోట గుమి కూడా వద్దని పోలీస్, సెక్యూరిటీ యాక్ట్లు అమలులో వాటిని ఎవరు అతిక్రమించవద్దని, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున దానిని ఎవరు అతిక్రమించవద్దని డీజే లకు ఎలాంటి అనుమతులు లేనందున డీజే యజమానులు వాటిని గమనించి నడుచుకోవాలన్నారు. అతిక్రమిస్తే డీజే లను షేర్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఈనెల 16 తర్వాత పోలీసు ముందస్తు అనుమతు లతో పరిమిత సంఖ్యతో ఊరేగింపులు ర్యాలీలు చేపట్టాలన్నారు.