28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మోదీ పర్యటనలో భద్రతలోపం!

11-05-2026 01:08 AM

కాన్వాయ్‌కు అడ్డుపడిన ఆప్ మహిళా నేత 

సికింద్రాబాద్, మే 10 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌం డ్‌లో జరిగే బహిరంగ సభలో భద్ర తా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రధాని మోదీ బేగంపేట ఎ యిర్ పోర్టు నుంచి బయటకు వస్తు న్న సమయంలో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమా.. మోదీ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. హ ఠాత్పరిణమంతో హడలిపోయిన పోలీసులు కాన్వాయ్‌ను నిలిపి వేశారు. వెం టనే ఆమెను  పోలీసులు అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ముంద స్తుగా కొన్ని గంటల ముందే ఆ మార్గం లో ట్రాఫిక్ నిబంధనలు  విధించినప్పటికీ ఓ మహిళ నేత ఏకంగా కాన్వాయ్‌కి అడ్డు రావడం భద్రత లోపాల్ని ఎత్తిచూపుతోంది.