29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ పోటీలకు ఎంపిక

18-06-2025 05:15 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జరిగిన మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీల(Mandal Level Sports School Selection Competitions)లో సంజన, అనిరుద్ అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ సుభాష్, హెచ్ఎం విజయలక్ష్మి, పిడిలు విద్యాసాగర్, రాజయ్య, శారదలు అభినందించారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 24న జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని మండల విద్యాధికారి తెలిపారు.