5 March, 2026 | 10:36 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు

05-12-2025 01:57 AM
  1. ఆవాల సరోజ మృతి 

నివాళులర్పించిన సుడా 

చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, డిసెంబరు 4 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉం డి దాదాపు 20 సంవత్సరాలు ఆనాటి ఉ మ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి చెందా రు. గురువారం పార్థీవ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులుఉన్నారు.