calender_icon.png 17 February, 2026 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి

16-02-2026 12:00:00 AM

తరిగొప్పుల, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రోజు శ్రీ సంత్ సేవాలాల్ మ హారాజ్ 287 వ జయంతి సందర్బంగా భోజ్య తండా గ్రామ సేవాలాల్ సేన గ్రామ కమిటీ జాటోత్ రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో హనుమాన్ గుడి వద్ద సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ లావుడియా సుగుణ భీమా నాయక్, భూక్యా జుమ్లాల్ నాయక్,

ఉప సర్పంచ్ మూడవత్ కొంరు, సేవాలాల్ సేన జనగామ జిల్లా రైతు సేన అధ్యక్షులు మూడవత్ రాజు, తరిగొప్పుల మండల అధ్యక్షులు సభవత్ అల్పతి నాయక్,వార్డ్ మెంబర్స్ అమోస్, జగపతి, శ్రీనివాస్, అనిల్, జంప న్న, వినోద్, సంతోష, గ్రామ నాయకులు జాటోత్ భీంసింగ్, జానూ నాయక్, హరిలాల్ కిషన్,గోపాల్, భిక్య, దీప్లే,బాలు, సుమన్, గ్రామ నాయకులు గ్రామ యూత్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.