calender_icon.png 14 May, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్టు మిషన్లు పంపిణీ

14-05-2025 01:08:22 AM

పెబ్బేరు ఎప్రిల్ 13:మండల పరిధిలోని సూగూర్ గ్రామంలో మంగళవా రం మైనార్టీ కుట్టుమిషన్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మార్కెట్ డైరెక్టర్ నరసింహ నాయుడు ఆధ్వర్యంలో, గ్రా మానికి చెందిన నయ్యర్ బేగం కు కుట్టుమిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మయ్య, మండగిరి రాములు, సర్దార్, అబ్దుల్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.