8 April, 2026 | 10:27 AM

తూప్రాన్ ఎంపీడీఓగా టి. శాలికా బాధ్యతలు

27-10-2025 09:06 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా టి. శాలికా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు తూప్రాన్ ఎంపీడీఓగా పని చేసిన సతీష్ నుండి గ్రూప్-1 నియామకము ద్వారా ఎంపీడీఓగా  నియమితులైన శాలికా టేలు ఎంపీడీఓ తూప్రాన్ పదవిలో బాధ్యతలు స్వీకరించారు. ఇక తూప్రాన్ మండలం అభివృద్ధి దిశగా ప్రభుత్వ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టనున్నారు.