calender_icon.png 27 October, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఖానాపూర్ వాసికి జిల్లా ఎస్పీ ప్రశంస

27-10-2025 09:09:08 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఫ్లాగ్ డే సందర్భంగా ఖానాపూర్ వాసి షౌకత్ పాషాకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించారు. ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసులు జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన మెగా బ్లడ్ డొనేషన్ సందర్భంగా రక్త దానం చేసిన మాజీ ఆర్మీ, ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఆయన షౌకత్ పాషాను ఈ సందర్భంగా ప్రశంసించారు.