15-09-2025 09:43:51 AM
రూ 10 లక్షల వరకు ఆస్తి నష్టం
(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని అయ్యప్ప గుడి ఎదురుగా ఉన్న హోండా షోరూంలో(Honda showroom ) సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లతో ప్రాథమిక సమాచారం. కొత్తగూడెం అగ్ని మాపక కేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే మంటలను అదుపులోకి తెచ్చారు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది