calender_icon.png 4 July, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పాయంను కలిసిన ఎస్ఐ ప్రసాద్

03-07-2025 10:56:13 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ మేడా ప్రసాద్(SI Meda Prasad) ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu)ను మణుగూరులోని ఆయన స్వగృహంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో శాంతిభద్రత పరిరక్షణకు కృషి చేయాలని, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.