2 April, 2026 | 3:03 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్‌ఐ యుగంధర్ గౌడ్

29-11-2025 12:23 AM

వలిగొండ, నవంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా వలిగొండ మండలంలో ఈనెల 30 నుండి రెండవ విడత ప్రారంభం కానుంది. అందులో భాగంగా శుక్రవారం వలిగొండ ఎస్సు యుగంధర్ గౌడ్ మండలంలోని అరూర్, వేములకొండ, చిత్తాపురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి తెలియజేయడం జరిగింది.