calender_icon.png 25 June, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిలివేరి శ్రీకాంత్

24-06-2025 10:26:21 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ పద్మశాలి చేనేత సమైక్య ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ నేత మంగళవారం శాసనమండలి సభ్యురాలు విజయశాంతి(Legislative Council Members Vijayashanti)ని హైదరాబాద్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి  పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో హోంమంత్రిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నాయకుడు కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.