2 April, 2026 | 2:32 PM

Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం   •  

సెకండ్ రౌండ్‌లో సింధు, లక్ష్య

28-11-2024 12:00 AM

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్

లక్నో: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో సిం ధు, లక్ష్యసేన్ రెండో రౌండ్‌కు చేరుకున్నా రు. సింధు 21-17, 21-15 తేడాతో భారత యు వ సంచలనం అన్మోల్ ఖర్బ్‌ను, లక్ష్యసేన్ 21-12, 21-12 తేడాతో షోలే ఐదిల్ (మలేషియా)ను మట్టికరిపించాడు. లక్ష్యసేన్ మా త్రమే కాకుండా కిరణ్ జార్జ్, ఆయుష్ శెట్టి, లువాంగ్‌లు కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

మహిళల విభాగంలో మాళవిక బన్సోద్, అనుపమ, ఇష్రాని, దేవిక, ఉన్నతి, తన్సిమ్, శ్రియాన్షి కూడా రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.  ‘సొంత గడ్డ మీద సత్తా చాటి గెలవడం ఆనందంగా ఉంది. మ్యాచ్ లో గెలిచినా కొన్ని మిస్టేక్స్ చేశా. ఓవరాల్ పర్ఫామెన్స్‌తో ఆనందంగా ఉన్నా’ అని విజయం తర్వాత సింధు వ్యాఖ్యానించింది.