4 May, 2026 | 1:49 PM

ఇంద్రకరణ్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి

09-08-2025 05:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏ ఇంద్రకరణ్ రెడ్డి(Senior Congress leader Indrakaran Reddy)కి ఆమె సోదరీ రక్షాబంధన్ పురస్కరించుకొని శనివారం రాఖీని కట్టారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతి రాఖీ పండుగకు ఇంద్రకరణ్ రెడ్డికి ఆయన సోదరీమణులు రాఖీలు కట్టడం శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది.