29 August, 2026 | 4:40 AM

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన సోదరి

29-08-2026 01:30 AM

భైంసా ఆగస్టు 28 ( విజయక్రాంతి) పట్టణంలోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసం లో రక్షాబంధన్ వేడుక లు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యు లు అంతా కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. తన సోదరి శాంతాబాయి ఎమ్మెల్యే పవ ర్ రామరావ్ పటేల్‌కు రాఖీ కట్టి అన్న చె ల్లెల అనుబంధాన్ని చాటి చెప్పారు.

ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెలు, అక్క చెల్లెలు అనుబంధానికి ప్రతీకగా వేడుకలు జరుపుకుంటామన్నారు. ఒకరికొకరు రక్షగా ఉంటూ మనమంతా కలిసి దేశానికి రక్షణగా ఉండాలన్నారు.