18 July, 2026 | 4:20 PM

Breaking News

100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •  

ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ పట్టణ అధ్యక్షునిగా ఎస్కే హషిం షరీఫ్

29-05-2026 11:30 AM

ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ ఖమ్మం పట్టణ అధ్యక్షునిగా ఎస్కే హషిం షరీఫ్(SK Hashim Sharif Appointed) ఎన్నికయ్యారు. ఖమ్మం లోని యూనియన్ కార్యాలయంలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు దార్నాసి బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ నాయకులు పగడాల నాగరాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

నూతన కమిటీ లో ఖమ్మం నగర అధ్యక్షులుగా ఎస్.కె హషిం షరీఫ్,  ప్రధాన కార్యదర్శిగా బాస రాము,   గౌరవ సలహాదారులుగా కొప్పుల రామారావు. ఉపాధ్యక్షులుగా ముత్యపొత్తుల శ్రీను,  ఆఫీసు కార్యదర్శిగా పవిడి ముక్కల విజయ్ కుమార్, కోశాధికారిగా ప్రభాకర్, మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, సత్యం, పాషా, కొలిపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.