13-02-2026 07:38:14 PM
నిర్మల్, (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల కౌంటింగ్ కేంద్రాల్లో శుక్రవారం రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం దూషించుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. భైంసా పట్టణం వచ్చిన ఓ అభ్యర్థి ఎదుటి పార్టీ అభ్యర్థి పై సవాలు బిరుదు బయటకు వెళుతుండగా ప్రత్యతి వర్గం ప్రతి సవాలు చేస్తూ ఒకరిపై ఒకరు దూషించుకున్నారు ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ వెంటనే అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సంజాయించి వివాదం సద్దుమణిగించేలా చర్యలు తీసుకున్నారు దీనిపై విచారణ సరికి న చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ జానకి వెల్లడించారు