calender_icon.png 13 February, 2026 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూప్రాన్ మున్సిపల్ లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ కైవసం

13-02-2026 07:40:40 PM

తూప్రాన్: తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించగా 1వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బొంది రజిని రవీందర్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి పై 34 ఓట్ల విజయం,, 4 వ. బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ రాథోడ్ 88 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం, 13 వ. వార్డు చెలిమెల రాములు బి ఆర్ ఎస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి పై 311 ఓట్లతో విజయం, 7 వార్డు అల్లపూర్ 50 ఓట్లతో మన్నె స్వామి బి జె పి. ఆధిక్యంతో విజయం. 10 వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి మునిరాతి లక్ష్మి మల్లేష్ తన సమీప ప్రత్యర్థి పై 196 ఓట్లతో విజయం, 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కొడిప్యక అన్నపూర్ణ నారాయణ 295 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు, 2వ. వార్డు బిజెపి చందా అశోక్ 52 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం, 5వ. వార్డు. బిఆర్ఎస్ తన సమీప ప్రత్యర్థి పై చెలిమెల ప్రియాంక 64 విజయం.

8వ. వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బొడ్డు రాధ-శ్రీనివాస్ 210 ఓట్లతో సమీప ప్రత్యర్థి పై విజయం, 11వ. వార్డు బిజెపి బొల్లెం సత్యనారాయణ 237 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం, 14వ. వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దుర్గం సబిత నాగేష్ 170 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం, 16వ. వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు జోష్ణ వేణు 140 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం, 3వ. వార్డు స్వాతంత్ర అభ్యర్థి గజ్జల కృష్ణ మరియు బిఆర్ఎస్ అభ్యర్థి సత్యలింగం మధ్య టై ఏర్పడగా చిట్టీలు వేయడం జరిగింది ఈ నేపథ్యంలో సత్యలింగం గెలవడంతో విజయం డిక్లేర్ చేసిన అధికారులు, 6వ. వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కాశిరెడ్డి 308 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం, 9వ. వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ఐలేష్ యాదవ్ 364 మెజారిటీ ఓట్లతో తన సమీప ప్రత్యర్థి పై విజయం, 12వ. వార్డు రామునిగారి స్వప్న నాగరాజు గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి 5 ఓట్లతో తన సమయప ప్రత్యర్థి పై విజయం, 16వ. వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు జ్యోష్ణా వేణు 140 ఓట్ల మెజారిటీ తన సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు. మొత్తంగా తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 9 కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 4, బిజెపి 3 కైవసం చేసుకోవడం జరిగింది.