30-12-2025 02:08:11 AM
నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): సైన్స్ విజ్ఞానంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కొండాపూర్ సెంటమ్స్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభించారు. ఈ సం దర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రైవే ట్ పాఠశాల విద్యార్థులు సైన్స్ విజ్ఞానం తెలియజేసే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.